Thursday, September 16, 2021

తెలంగాణలో కొత్తగా 306 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి అదుపులోకి వస్తోంది. రోజువారీ కేసులు 500 లోపే నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 306 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,59,313కు చేరింది. అదే సమయంలో కరోనా నుంచి 366 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో కరోనాతో ముగ్గురు చనిపోయారు. దీంతో రాష్ట్రంలోని కరోనా మరణాల సంఖ్య 3,883కు చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News