Friday, May 10, 2024

Arasavalli: అద్భుతంగా కిరణ దర్శనం                  

శ్రీకాకుళం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో గురువారం సూర్యోదయ సమయంలో సూర్య కిరణాల నేరుగా గర్భాలయంలోని స్వామి వారి మూలవిరట్టును తాకాయి. కొన్ని నిమిషములు పాటు స్వామి వారి మూలవిరట్టు పై సూర్యకిరణాలు ప్రకాశించాయి. కిరణ స్పర్శ దర్శనంకు శ్రీకాకుళం జిల్లా అడిషనల్ ఎస్.పి. విఠలేశ్వరరావు దంపతులు,ఆలయ పాలకమండలి సభ్యులు పైడి భవాని, మండల మన్మధరావు, అంధవరపు రఘురాం పాల్గున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement