Saturday, October 12, 2024

Breaking: సుజనాచౌదరి మెడికల్ కాలేజ్ గుర్తింపు రద్దు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి చెందిన మెడికల్ కాలేజ్ గుర్తింపు రద్దయ్యింది. మెడిసిటీ మెడికల్ కాలేజ్ గుర్తింపును నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) రద్దు చేసింది. 2023-24 అడ్మిషన్లు నిలిపివేయాలని ఎన్ఎంసీ ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement