Wednesday, May 1, 2024

Big Breaking: మంత్రి అప్పలరాజుకు ఘోర పరాభావం.. శారదాపీఠం వద్ద అడ్డుకున్న సీఐ

ఏపీ మంత్రి సిదిరి అప్పలరాజుకు శారదా పీఠం వద్ద ఘోర పరాభవం ఎదుదైంది. లోపలికి వెళ్తుండగా మంత్రిని సిఐ అడ్డుకున్నారు. లోపలకి మంత్రికి తప్ప.. ఆయన అనుచరులు అనుమతించేది లేదని సీఐ చెప్పారు. అయితే మంత్రి బ్రతిమలాడుతుంటే దురుసుగా గెట్ వేసి వెళ్తే మంత్రి లోపలకి వెళ్లాలని, లేకుంటే లేదని sతెలిపారు. ఎంట్రన్స్ వద్ద మంత్రిని సర్కిల్ ఇన్స్ పెక్టర్ దుర్భషలాడారు. దీంతో మంత్రి సిదిరి సీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు క్షమాపణలు చెప్పాలని మంత్రి అప్పలరాజు, అనుచరులు డిమాండ్ చేశారు. అయితే, సిఐ క్షమాపణలు చెప్పక పోవడంతో వెళ్లిపోయిన మంత్రి అప్పలరాజు అలిగి వెనక్కి వెళ్లిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement