Saturday, June 22, 2024

Financial Criminal – చంద్రబాబు ఆర్ధిక నేరస్తుడే – స్పీకర్ తమ్మినేని

పొందూరు – మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్థిక నేరస్థురుడని, జైలుకు తప్పనిసరిగా వెళ్లాల్సిందే నని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. పొందూరు మండల కేంద్రంలో నిర్వహించిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ, డొల్ల కంపెనీలతో రాష్ట్ర సంపాదన దోచుకున్నాడని ఆరోపించారు. ఆర్ధిక నేరాలు చేసిన ఎంతో మంది ముఖ్యమంత్రులు జైలుకు వెళ్ళారని ఆయన తెలియచేస్తూ, ఇప్పుడు చంద్రబాబు వంతు వచ్చిందని అన్నారు. ఎవడబ్బ సొమ్ము అని 371 కోట్లు దోచుకున్నారని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement