Monday, April 29, 2024

YS Viveka Murder Case: శివశంకర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసిపి అవినాష్ రెడ్డి సన్నిహితుడు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పులివెందల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంతో సీబీఐ అధికారులు నిన్న శివశంకర్ రెడ్డిని హైదరాబాదులో అరెస్ట్ చేసి పులివెందుల తరలించారు. ఈ క్రమంలో నేడు ఆయనను పులివెందుల కోర్టులో హాజరుపరచగా… కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దాంతో ఆయనను కడప జైలుకు తరలించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement