Tuesday, May 21, 2024

ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ

విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం అమ్మవారు దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దీంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు కొండపైకి పోటెత్తారు. తెల్లవారుజాము 4 గంటల నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.

ఇది కూడా చదవండి: హుజురాబాద్ కు అమిత్ షా ?.. కేసీఆర్ సభకు చెక్!

Advertisement

తాజా వార్తలు

Advertisement