Saturday, May 21, 2022

ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు రూ.కోటి విరాళం.. టీవీఎస్ అధినేత దాతృత్వం

తిరుమ‌ల శ్రీ‌వారికి విరాళాలు భారీగా అందుతున్నాయి. టీవీఎస్ సంస్థ ఛైర్మన్ సుదర్శన్ ఇవ్వాల (శుక్రవారం) వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.కోటి విరాళంగా అందించారు. దీనికి సంబంధించిన చెక్కును ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈఓ ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు. కాగా, ఈ సందర్భంగా దాతకు ఆల‌య పూజారులు వేదాశీర్వచనం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement