Tuesday, April 30, 2024

ఏపీ ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై ‘RRR’ టీమ్ అసంతృప్తి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఇటీవ‌లే తీసుకున్న నిర్ణ‌యంపై ఆర్ఆర్ఆర్ టీమ్ అసంతృప్తి వ్య‌క్తం చేసింది. ఏపీ ప్ర‌భుత్వం టికెట్ల ధ‌ర‌ల‌ను త‌గ్గించ‌డంతో .. టికెట్ల ధ‌ర‌లు పెద్ద సినిమాల‌కు వ‌ర్క‌వుట్ కావ‌ని ఆ టీమ్ అంటోంది. ప్ర‌భుత్వ పెద్ద‌లు కూడా టికెట్ల ధ‌ర‌ల‌పైన పున‌రాలోచించాల‌ని.. సినిమా టికెట్ ధ‌ర‌లు పెంచాల‌ని ఆర్ఆర్ఆర్ టీమ్ విజ్ఞ‌ప్తి చేస్తోంది. ఈ విష‌యంపై నిర్మాత దాన‌య్య ప్రభుత్వాన్ని సంప్ర‌దిస్తున్నామ‌న్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement