Wednesday, May 1, 2024

వైఎస్ ఆర్‌ లక్ష్యాలతో ముందుకు సాగుతాం..

యర్రగొండపాలెం: నూతనంగా ఎంపికైన సర్పంచ్‌ తమ్మినేని సత్యనారాయణరెడ్డి ఇడుపులపాయలోని దివంగత సియం వైయస్‌ఆర్‌ ఘాట్‌ను సందర్శించారు. ఈ సంధర్భంగా ఆయన జగనన్న ఆశయాలతో ముందుకు సాగుతామని ప్రతిజ్ఞ చేశారు. ముఖ్యమంత్రి ఆశీస్సులతో దివంగత వైయస్‌ఆర్‌ లక్ష్యాలతో ముందుకు సాగుతున్నామన్నారు. ఆయన వెంట పుల్లలచెరువు మండల నాయకులు బోగోల వెంకటసుబ్బారెడ్డిలతో పాటు పలువురు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement