Thursday, May 9, 2024

సర్పంచ్‌కు కోవిడ్‌ వ్యాక్సిన్..

యర్రగొండపాలెం : గంజివారిపల్లి సర్పంచ్‌ దుగ్గెంపూడి సుబ్బారెడ్డి కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. కోవిడ్‌ నివారణ చర్యల్లో భాగంగా కోవిడ్‌ వ్యాక్సిన్‌ను 40 మందికి వాక్సిన్‌ వేశారని చెప్పారు. 45 – 60 సం.ల మధ్య వారందరూ కోవిడ్‌ వ్యాక్సిన్‌ను తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గిరిజనులు, డా. చంద్రశేఖర్‌, దా. దత్తశ్రీ, గంజి పెద్ద చెన్నారెడ్డి, గంజి రమణారెడ్డి, పి.నాగన్న, జి. పెద్దసుబ్బారెడ్డి, విఆర్‌ఓ చెన్నయ్య, ఎఎన్‌ఎమ్‌, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement