Monday, April 29, 2024

జగన్ కు బర్త్ డే విషెస్ చెప్పిన మోదీ

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా సీఎం జగన్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఏపీ సీఎం జగన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయనకు భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని, సంపూర్ణ జీవితాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా’ అంటూ ట్వీట్ చేశారు.

మరోవైపు సీఎం జగన్ జన్మదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి. రక్తదానం, అన్నదానం, మొక్కలు నాటడం, దుప్పట్లు, పండ్లు పంచుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement