Saturday, April 27, 2024

నెల్లూరు నారాయణలో హౌస్ సర్జెన్ ఆత్మహత్య..

నెల్లూరు జిల్లాలోని నారాయణ మెడికల్ కాలేజీ హాస్టల్ లో హౌస్ సర్జన్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు శ్రీకాకుళం జిల్లా పలాసగా కు చెందిన చైతన్య (24) గా పోలీసులు తెలిపారు. తన ఆత్మ హత్యకు వ్యక్తిగత కారణాలా లేక కాలేజీ యాజమాన్యం వేధింపులా అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement