Thursday, May 16, 2024

Hijab Controversy: ‘హిజాబ్ మా హక్కు’.. కడపలో ముస్లిం యువతులు ర్యాలీ

కర్ణాటక మొదలైన హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా ఉద్ధృతం అవుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. తాజాగా ఏపీలోనూ ముస్లింలు హిజాబ్ వివాదంపై ఆందోళన బాట పట్టారు. ముస్లిం మహిళలకు హిజాబ్ లు నిషేధించడాన్ని వ్యతిరేకిస్తూ కడప నగరంలో ర్యాలీ నిర్వహించారు. అల్మాస్ పేట నుంచి చెన్నూర్ బస్టాండ్ మీదుగా పాత కడప కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో భారీగా ముస్లిం యువతులు మహిళలు వారికి మద్దతుగా ముస్లిం యువకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement