Wednesday, May 1, 2024

చంద్ర‌బాబు అరెస్ట్ ను నిర‌సిస్తూ ఎమ్మెల్యే అశోక్ దీక్ష

ఇచ్ఛాపురం, పట్టణంలో పాత బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే బెందాళం అశోక్ పార్టీ శ్రేణులతో కలసి నిరసన దీక్ష చేపట్టారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు ఖండిస్తూ ఈ దీక్ష కు దిగారు… ఈ కార్యక్రమంలో నియోజవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొని సంఘీభావం తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement