Thursday, May 2, 2024

మాజీ ఎంపీ మేకపాటిని పరామర్శించిన మంత్రి అనిల్

మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కలిసారు. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణంతో బాధలో ఉన్న పెద్దాయనను, మేకపాటి కుటుంబ సభ్యులను మంత్రి అనిల్ పరామర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement