Monday, April 29, 2024

Kurnul – కెనరా బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ అదృశ్యం

కర్నూలు (నంద్యాల జిల్లా) – సంజామల పరిధిలోని కెనరా బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ గురువారం నుంచి అదృశ్యమయ్యారు. సంజామల కెనరా బ్యాంకు నందు అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నరాఘవేంద్ర( రాఘవ) ఉద్యోగరీత్యా బ్యాంకుకు వెళుతున్నట్లు చెప్పి ఇంటి నుంచి వెళ్లి, ఇక తిరిగి రాలేదు.. దీంతో రుద్రవరం కి చెందిన తల్లి, తండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు… పని ఒత్తిడి అధికంగా ఉందని ఉద్యోగం నేను చేయలేను అనేవాడని, తన భార్య తల్లిదండ్రులతో చెప్పినట్లు కుటుంబీకులు తెలిపారు. దీంతో కోవెలకుంట్ల పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement