Monday, April 29, 2024

క‌ర్నూలులో మంచు మనోజ్, మౌనిక

ఇటీవలే వివాహం చేసుకున్న సినీ నటుడు మంచు మనోజు, భూమా మౌనిక రెడ్డి ఆదివారం కర్నూలులో ప్రత్యక్షమయ్యారు.
కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి స్వగృహంకు వారు చేరుకోగా కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వి దంపతులు నూతన వధూవరులైన సినీ నటులు మంచు మనోజ్, మౌనిక రెడ్డిలకు అభినందనలు తెలియచేశారు. వారి వెంట ఎస్వి సుబ్బారెడ్డి ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement