Wednesday, May 15, 2024

condolence: విజయ్ కాంత్ మృతికి జగన్ సంతాపం…

సీనియర్ నటుడు, డీఎండీకే పార్టీ అధినేత విజయకాంత్ మృతిపై ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయకాంత్ కుటుంబానికి, ఆయన అభిమానులకు, డీఎండీకే పార్టీ కార్యకర్తలకు సంతాపం తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement