Thursday, May 2, 2024

గంజే షహీద్ వారి 86వ ఉరుసు మహోత్సవం

మేడికొండూరు ఫిబ్రవరి 19 మండల పరిధిలోని పేరేచర్ల గ్రామంలో వేంచేసి ఉన్న హజరత్ సయ్యద్ గంజే షరీఫ్ ఔలియా వారి 86వ ఉరుసు మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ ఉరుసు కార్యక్రమంలో రాత్రి 10 గంటలకు ఊరేగింపు గంధ మహోత్సవం జరుగుతుంది. అనంతరం గ్రామంలో ఊరేగింపు నిర్వహిస్తారు. తెల్లవారుజామున గంధం సమర్పణ జరుగుతుంది అని ఆజీ అబ్దుల్ సెట్ ధర్మకర్త తెలియజేసినారు ఈ కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement