Sunday, May 12, 2024

మల్లేశ్వర స్వామి గ్రామోత్సవం

పెదకాకాని, ఫిబ్రవరి 19 (ప్రభ న్యూస్) – పెదకాకాని మల్లేశ్వర స్వామి ఉత్సవమూర్తులను నంది వాహనంపై గ్రామోత్సవం ఆదివారం నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ ఎన్ శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా గ్రామోత్సవం ప్రారంభించారు. గ్రామ పురవీధుల్లో అత్యంత వైభవపేతంగా జరిగింది. బ్రాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో భ్రమరాంబ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement