Wednesday, May 15, 2024

Flash Flash: టీడీపీ మాజీ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు అరెస్టు

కడప జిల్లా రైల్వేకోడూరులో ఉద్రిక్తత నెలకొంది. రాజంపేటను కూడా జిల్లా కేంద్రంగా చేయాలని ఆందోళనలో పాల్గొనడానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మల్సీ చెంగల్రాయుడుని పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. రాజంపేటలో జిల్లా కేంద్రంగా చేయాలని గత కొంతకాలంగా ఉద్యమం జరుగుతోంది. ఇందులో భాగంగా శనివారం రైల్వేకోడూరులో చేపట్టిన ఆందోళనలో పాల్గొనేందుకు చంగల్ రాయుడు వచ్చారు. అయితే, ఆయన ఆందోళనలో పాల్గొనకుండా పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement