Thursday, December 5, 2024

Flash.. Flash: క‌డ‌ప జిల్లాలో వ‌ర‌ద బీభ‌త్సం.. రైల్వే కోడూరులో కొట్టుకుపోయిన వ్య‌క్తి..

క‌డ‌ప జిల్లాలో భారీ వ‌ర్షాలు బీభ‌త్సాన్ని సృష్టిస్తున్నాయి. రైల్వే కోడూరులో ఓ వ్య‌క్తి వ‌రద నీటిలో కొట్టుకుపోయిన ఘ‌ట‌న గురువారం సాయంత్రం జ‌రిగింది. అదేవిధంగా ప‌లు మండ‌లాల్లో వ‌ర్షం దంచికొడుతోంది. క‌డ‌ప జిల్లా కేంద్రంలో మెయిన్ రోడ్డులోనే ఓ బ‌స్సు నీటిలో చిక్కుకుపోయింది. రోడ్ల‌పై నీరు ఉధృతంగా ప్ర‌వ‌హిస్తుండ‌డంతో రాక‌పోక‌లు ఎక్క‌డికక్క‌డ నిలిచిపోయాయి. చాలా కాల‌నీల్లోకి నీరు చేరింది. ఇండ్లు నీట మునిగాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement