Sunday, April 28, 2024

Flash.. Flash: నెల్లూరు జిల్లాలో యాక్సిడెంట్‌..

నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండ‌లంలోని పెళ్ల‌కూరు పెట్రోల్ బంక్ వద్ద కొద్ది సేప‌టికి క్రితం రోడ్డు ప్రమాదం జ‌రిగింది. 71వ జాతీయ రహదారిపై ముందువెళ్తున్న లారీని ద్విచక్రవాహనం ఢీకొట్ట‌డంతో ఈ యాక్సిడెంట్ జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను మినీ లారీ ద్వారా నాయుడుపేట ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌రిలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement