Sunday, May 19, 2024

బైక్ షోరూమ్ లో భారీ అగ్నిప్రమాదం – 90 వాహనాలు బూడిద

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో భారీ అగ్నిప్రమాదం బుధవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఎలక్ట్రిక్ బైక్ కు ఛార్జింగ్ చేస్తుండగా మంటలు ఎగిసిపడ్డాయి. 90 ఎలక్రికల్ బైక్ లు అగ్నికి ఆహుతి అయ్యాయి. పక్కనే ఉన్న హార్డ్ వేర్ షాపుకు మంటలు అంటుకున్నాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది

Advertisement

తాజా వార్తలు

Advertisement