Friday, May 10, 2024

ATP: జిల్లా రిజిస్టర్ నాగభూషణం గుండెపోటుతో మృతి

అనంతపురం, జులై 29 : అనంతపురం జిల్లా రిజిస్టర్ నాగభూషణం శనివారం ఉదయం గుండెపోటుతో మృతిచెందారు. తన నివాసంలో హఠాత్తుగా గుండెపోటుకు గురైన నాగభూషణంను కుటుంబ సభ్యులు సవేరా ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. అయితే ఆయన అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement