Monday, April 29, 2024

AP: శ్రీకాకుళం వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు నామినేష‌న్

వైఎస్ఆర్సీపీ శ్రీకాకుళం ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు నామినేష‌న్ వేశారు. బుధవారం సార్వత్రిక ఎన్నికలు 2024కు శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి రిటర్నింగ్ అధికారి సిహెచ్ రంగయ్య కు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా ధర్మాన ప్రసాదరావు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్య‌క్ర‌మంలో వైసీపీ నాయ‌కులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement