Saturday, December 7, 2024

Ap Cm: ఆర్థిక‌శాఖ‌పై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష

ఆర్థిక‌శాఖ‌పై నేడు సీఎం జ‌గ‌న్ స‌మీక్ష నిర్వహించనున్నారు. తాడేప‌ల్లి క్యాంపు కార్యాల‌యంలో ఉద‌యం స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు. వ‌చ్చే నెల‌లో బ‌డ్జెట్ స‌మావేశాలు నేప‌థ్యంలో నేటి స‌మీక్ష‌కు ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement