Monday, April 29, 2024

Flash: ప్రొద్దుటూరులో వైసీపీ కౌన్సిలర్లు వీరంగం.. ఒకరిపై మరొకరు చెప్పులతో దాడి

కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ సమావేశంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. సమావేశంలో వైసీపీ కౌన్సిలర్లు వీరంగం సృష్టించారు. ఒకరిపై మరొకరు చెప్పులతో దాడి చేసుకున్నారు. అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపుపై వైసీపీ కౌన్సిలర్లు రెండు వర్గాలుగా విడిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement