Monday, April 29, 2024

Breaking: విజయనగరంలో ఆత్మహత్య కలకలం.. రివాల్వర్ తో కాల్చుకుని సీఐ సూసైడ్

విజయనగరంలో రిజర్వ్ సీఐ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. సర్వీస్ రివాల్వర్ తో సీఐ ఈశ్వర్ రావు కాల్చుకున్నారు. పోలీస్ క్వార్టర్స్ లోని తన నివాసంలో రెండు రౌండ్లు కాల్చుకుని ఈశ్వర్ రావు సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన మరన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement