Sunday, April 28, 2024

Vishaka : కడలి అలల హోరులో.. నేవీ మారథాన్ పరుగు జోరు..

విశాఖ బీచ్ రోడ్ లో వైజాగ్ నేవీ మారథాన్ -2023 ఉత్సాహంగా సాగింది. ఇప్పటివరకు విశాఖలో ఏడుసార్లు ఈ మారథాన్ నిర్వహించారు. ఈరోజు ఎనిమిదో ఎడిషన్ మారథాన్ లో విశాఖవాసులు, క్రీడాకారులు, ఔత్సాహికులు భారీగా మారథాన్లో పాల్గొన్నారు.

ఫుల్ మారథాన్, హాఫ్ మారథాన్, 10కె, 5కే విభాగాల్లో పరుగు నిర్వహించారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు, మహిళలు, క్రీడాకారులతో సాగర తీరం కిక్కిరిసిపోయింది. మామ్ అండ్ డాడ్ తో మేము సైతం అంటూ చిన్నారులు, బుజ్జాయిలు ఉత్సాహంగా మారథాన్ లో పాల్గొనడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement