మాజీ మంత్రి, టీడీపీ నేత, నారాయణ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు నారాయణకు చిత్తూరు కోర్టు నోటీసులు పంపింది. నారాయణ బెయిల్ రద్దు పిటిషన్ ను విచారణకు చిత్తూరు కోర్టు స్వీకరించింది. నారాయణ బెయిల్ రద్దు పిటిషన్ పై ఈనెల 24న కోర్టు విచారించనుంది.
Breaking: నారాయణకు చిత్తూరు కోర్టు నోటీసులు

Previous articleAP: త్వరలో ఆయిల్ ఫామ్ ధరలను నిర్ణయం
Next articleఇంకా ఉగ్ర నీడలోనే కాశ్మీర్!
Advertisement
తాజా వార్తలు
Advertisement