Thursday, May 2, 2024

Breaking: కాంట్రాక్ట్ లెక్చరర్ కు దేహశుద్ధి

చిత్తూరులో కాంట్రాక్ట్ లెక్చరర్ కు దేహశుద్ధి చేశారు. కాంట్రాక్ట్ లెక్చరర్ సోమయ్య విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో లెక్చరర్ సోమయ్యను విద్యార్థిని బంధువులు చితక బాదారు. ఈ ఘటన కార్వేటినగరం ఆర్కేఎస్ఆర్ జూనియర్ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనతో కాలేజీ యాజమాన్యం లెక్చరర్ ను విధుల నుంచి తొలగించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement