Wednesday, May 1, 2024

చిత్తూరు, కడప జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదు..

అమరావతి, ఆంధ్రప్రభ: అల్పపీడనం ప్రభావం కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈనెల 1వ తేదీ నుంచి 12 వతేదీ వరకు ఆంధ్రప్రదేశ్‌ సాధారణ వర్షపాతం 45 మి.మీ కాగా ఇప్పటి వరకు 78.7 మీమీ కురిసింది. 75 శాతం మేర అధికంగా వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

ఉమ్మడి తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ప్రకాశం, నెల్లూరు, విశాఖపట్నం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, వైఎస్‌ఆర్‌ కడప జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ శాతం వర్షాలు నమోదయ్యాయి. జిల్లాల వారీగా నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement