Friday, May 17, 2024

త‌ల‌కోన‌లో మంత్రి పెద్దిరెడ్డి ప్ర‌త్యేక పూజ‌లు…

చిత్తూరు – మహాశివరాత్రి సందర్బంగా తలకోన శ్రీ సిద్దేశ్వరస్వామిని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి , గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌త్యేక పూజ‌లు ర్వ‌హించారు..ద‌ర్శ‌నానంత‌రం వేద పండితులు ఆశీర్వ‌చ‌నంతో పాటు తీర్థ‌ప్ర‌సాదాలు అంద‌జేశారు.. మంత్రితో పాటు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు కూడా ద‌ర్శ‌నం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement