Monday, May 6, 2024

Cancellation of trains:ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 25 వ‌ర‌కు చెన్నై – బిట్రగుంట రైళ్ల రద్దు

విజయవాడ డివిజన్‌లో రైల్వేశాఖ‌ మరమ్మతులు చేపట్టడుతున్నారు. ఈనేప‌థ్యంలో బిట్రగుంట- చెన్నై సెంట్రల్‌ – బిట్రగుంట రైళ్లు ఈనెల 29 నుంచి ఫిబ్రవరి 25వ తేది వరకు (కొన్ని రోజులు మినహా) రద్దు చేసినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ ప్రకారం, ఈ నెల 29, 30, 31, ఫిబ్రవరి 2, 5, 6, 7, 8, 9, 12, 13, 14, 15, 16, 19, 20, 21, 22, 23 తేదీల్లో ఇరువైపులా రైళ్లు పూర్తిగా రద్దు చేసినట్లు దక్షిణ రైల్వే తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement