Tuesday, April 30, 2024

Breaking : ఉరి వేసుకుని.. ఆటో డ్రైవర్ మృతి

తిరుపతి సిటీ ( ప్రభ న్యూస్): తిరుచానూరు పంచాయతీ పరిధిలోని యోగుమల్ల వరకు చెందిన ఆటో డ్రైవర్ అమర్నాథ్ 37 సంవత్సరాలు. బుధవారం చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మద్యానికి బానిసై తన భార్య మద్యం మానేయాలని అనేక పర్యాయాలు చెబుతూ ఉన్న మద్యం మానకపోవడంతో ఇద్దరు మధ్య మనస్పర్ధలు ఏర్పడి. చేతికి దారం కట్టించుకున్న బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి తిరుచానూరు ఎస్సై చిరంజీవి. కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎస్ వి మెడికల్ కళాశాలకు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement