Thursday, May 2, 2024

Bapatla – అమర్నాథ్ కుటుంబానికి చంద్రబాబు పరామర్శ.. రూ.10 లక్షలు సాయం అందజేత

బాపట్ల జిల్లా, ఉప్పాలవారిపాలెంలో దారుణ హత్యకు గురైన పదవ తరగతి బాలుడు అమర్నాథ్ గౌడ్ కుటుంబ సభ్యులను చంద్రబాబు నాయుడు పరామర్శించారు. పార్టీ తరపున రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించారు టీడీపి అధినేత. . అమర్నాథ్ గౌడ్ కుటుంబాన్ని .… అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement