Thursday, January 20, 2022

దాడి ఘ‌ట‌న‌ని ఖండిస్తూ నిర‌స‌న వ్య‌క్తం చేసిన మున్సిప‌ల్ పారిశుద్ధ్య కార్మికులు

బాపట్ల : విధి నిర్వహణలో ఉన్న తమపై యువకులు మద్యం సేవించి దాడి చేసి వారం రోజులు గడుస్తున్నా, నిందితులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమైయ్యారని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేశారు. వెంటనే ఆ నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపించి,తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News