Thursday, May 2, 2024

AP: ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై అరెస్టు వారెంట్..

విజయవాడ: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై విజయవాడ ప్రతినిధుల కోర్టు అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. గతంలో ప్రసాదంపాడులో జరిగిన ఓ ఘటనపై కేసు నమోదైంది.ఈ కేసు విచారణకు కోర్టుకు హాజరుకాకపోవడంతో వంశీపై వారెంట్ జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement