Tuesday, May 14, 2024

AP : రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో చంద్ర‌బాబు ఎన్నిక‌ల ప్ర‌చారం

టీడీపీఛీఫ్ చంద్ర‌బాబు ఇవాళ రాయ‌ల‌సీమ‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌జాగ‌ళం స‌భ‌ల్లో పాల్గొన‌నున్నారు.

- Advertisement -

రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని రాయచోటి నియోజకవర్గంలో జరిగే ప్రజాగళం సభలో పాల్గొని ప్ర‌సంగించ‌నున్నారు. . అనంతరం ఆయన కడపలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement