Wednesday, May 8, 2024

Breaking: వైసీపీ కార్యకర్త దారుణహత్య

వైసీపీ కార్యకర్త దారుణహత్యకు గురయ్యాడు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని ఎర్రగుంట గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఎర్ర పెద్దన్న దారుణహత్యకు గురయ్యాడు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పెద్దన్నపై దుండుగులు కత్తులతో దాడిచేసి దారుణంగా హత్య చేశారు. అయితే ఈ హత్య ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement