Friday, April 26, 2024

Postpone – అమిత్ షా విశాఖ పర్యటన వాయిదా

విశాఖపట్నం – ఈనెల 8న విశాఖకు రానున్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పర్యటన వాయిదా పడింది. తన బిజీ షెడ్యూల్‌ వల్ల రాలేకపోతున్నట్లు రాష్ట్ర నాయకులకు ఆయన సమాచారం అందించారు..

ఈనెల 11న విశాఖకు రానున్నట్లు తెలిపారు. ఈ మేరకు అమిత్‌ షా సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏపీ భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement