Sunday, May 5, 2024

Big Breakig | కారు అద్దంలో చూసుకుంటూ.. బ్లేడ్​తో గొంతు కోసుకున్న యువకుడు

ఏపీలోని కృష్ణా జిల్లాలో ఘోరం జరిగింది. మచిలీపట్నంలో ఓ యువకుడు ఆత్మహత్యా యత్నం చేశాడు. కారు అద్దంలో చూసుకుంటూనే బ్లేడ్​తో గొంతుకోసుకున్నాడు. ఈ ఘటన ఇవ్వాల (సోమవారం) రాత్రి కొద్దిసేపటి క్రితం జరిగింది. అది చూసిన స్థానికులు కేకలు వేయడంతో అక్కడి నుంచి ఆ యువకుడు పరుగులు తీశాడు. కాగా, ఆ యువకుడు భెల్​ కంపెనీలో అప్రెంటీస్​గా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఓ కానిస్టేబుల్​ అతడిని వెంబడించి పట్టుకుని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయితే.. అతని ఆరోగ్యం పరిస్థితి ఎలా ఉందన్నది మాత్రం తెలియరాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement