Tuesday, May 14, 2024

ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్

కడప జిల్లా చింతకొమ్మ దీన్నే పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 23 ఎర్రచందనం దుంగలు, ఒక కారు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. గతంలో వీరిలో ఇద్దరి పైన పలు కేసులున్నాయి. జిల్లా ఎస్పీ అన్బురాజన్ విలేకర్ల సమావేశంలో ఈమేరకు వివరాలను వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement