Monday, April 29, 2024

Breaking: కురుకురే ప్యాకెట్ ఇచ్చి కిడ్నాప్..

కడప జిల్లా వీరబల్లి మండలం శీతంపేటలో అంగన్వాడీ సెంటర్ లోని ఓ పాపకు కురుకురే ప్యాకెట్ ఇచ్చి అపహరణకు ప్రయత్నించారు. మహిళ వేషంలో ఒకరు, బాబా వేషంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు అపహరణకు ప్రయత్నించారు. దీనిని గమనించిన స్థానికులు మొత్తం ముగ్గురు ముఠా సభ్యులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పిల్లల అపహరణ సభ్యులా లేక భిక్షాటన చేసేవారా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement