Friday, April 26, 2024

నేటి రాశిఫలాలు(3-12-2022)

మేషం: కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయణాలు. మిత్రులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు. ఆరోగ్యభంగం, దైవదర్శనాలు.

వృషభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. సోదరుల నుంచి పిలుపు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో నిర్దేశిత లక్ష్యాలు సాధిస్తారు.

మిథునం: కొత్త పనులకు శ్రీకారం చుడతారు. వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వ్యాపారాలలో ఉత్సాహంగా సాగుతారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

కర్కాటకం: వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు. వృథా ఖర్చులు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు. అనారోగ్యం. కుటు-ంబసభ్యులతో వివాదాలు.

సింహం: బంధువిరోధాలు. దూరప్రయాణాలు. పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. విద్యార్థులకు శ్రమాధిక్యం.

- Advertisement -

కన్య: ఇంటర్వ్యూలలో విజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. పనుల్లో ముందుకు సాగుతారు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవర్తమానాలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో అనుకోని హోదాలు.

తుల: చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. శుభవర్తమానాలు. ఆహ్వానాలు రాగలవు. వస్తులాభాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు.

వృశ్చికం: మిత్రులతో కలహాలు. ప్రయాణాలు వాయిదా. కొన్ని పనులు ముందుకు సాగవు. అనారోగ్యం. దేవాలయ దర్శనాలు. కుటు-ంబంలో ఒత్తిడులు. వ్యాపారాలలో సాధారణ లాభాలు. ఉద్యోగాలలో పనిభారం.

ధనుస్సు: పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. విద్యార్థుల కృషి వృథా కాగలదు. బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో కొంత ఇబ్బంది తప్పదు.

మకరం: పరపతి పెరుగుతుంది. పనుల్లో పురోగతి. కుటు-ంబంలో శుభకార్యాలు. వాహనయోగం. వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. సన్నిహితులు, మిత్రులతో సఖ్యత.

కుంభం: కుటు-ంబసభ్యులతో విభేదాలు. ధనవ్యయం. దూరప్రయాణాలు. అనారోగ్యం. ఆలయాలు సందర్శిస్తారు. శ్రమాధిక్యం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

మీనం: దూరపు బంధువుల కలయిక. శుభవర్తమానాలు. విద్యార్థుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు. కళాకారులకు సత్కారాలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement