Friday, May 17, 2024

రామారావు ఆన్ డ్యూటీ నుండి మాస్ నోటీస్-దుమ్మురేపిన ర‌వితేజ‌

మాస్ మ‌హారాజ్ ర‌వితేజ్ హీరోగా న‌టిస్తోన్న యాక్ష‌న్..డ్రామా చిత్రం రామారావు ఆన్ డ్యూటీ ..ఈ చిత్రం నుండి మాస్ నోటీస్ పేరుతో వీడియోని రిలీజ్ చేశారు. ఈ వీడియోలో రవి తేజ మళ్ళీ దుమ్ములేపారు. ట్రైలర్ న్ మించి పోయేలా ఈ వీడియో ఉంది. కాగా… ఈ సినిమా జూలై 29 వ తేదీన అన్ని థియేటర్లలో విడుదల కానుంది. శరత్ మండవ దర్శకుడిగా ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు.ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో కనువిందు చేయనున్నారు. యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతుంది. ఈ సినిమాను s.l.v. సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా… దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement