RANGAREDDY: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రజా ప్రస్థానం యాత్ర 6వ రోజు కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు నుంచి యాత్ర ప్రారంభమైంది. తుమ్మలూరులోని జెడ్పీ హైస్కూల్‌లో టాయిలెట్స్, మధ్యాహ్న భోజనాన్ని షర్మిల పరిశీలించారు. గ్రామంలో మహిళలను పలకరిస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. యువకులకు కొలువులు వచ్చాయా? ఆసరా పించన్లు వస్తున్నాయా.. అని ఆరా తీశారు.
YSRTP: పలకరిస్తూ.. సమస్యలు తెలుసుకుంటూ.. కొనసాగుతున్న షర్మిల ప్రజా ప్రస్థానం యాత్ర..
Advertisement
తాజా వార్తలు
Advertisement