Sunday, October 13, 2024

మంత్రి నిరంజన్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ లో చేరికలు

వనపర్తి/పెద్దమందడి: మే 5 (ప్రభ న్యూస్); వనపర్తి నియోజకవర్గంలోని పెద్దమంద ఉన్డి ఖిల్లా గణపురం మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన యువకులు అధికార బిఆర్ఎస్ పార్టీలో చేరారు. శుక్రవారం హైదరాబాదులోని మంత్రుల నివాస సముదాయంలో పెద్దమందడి మండలం చిన్నమందడికి చెందిన అప్పాజీ వీరాయిపల్లి గ్రామానికి చెందిన శ్రీను చిలుకటోని పల్లి గ్రామానికి చెందిన వెంకటేష్, కుమార్, సురేష్ ఖిల్లా గణపురం మండలం షాపూర్ చెందిన మహేష్ కు మంత్రి నిరంజన్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నియోజకవర్గంలో మంత్రి నిరంజన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులమై అధికార పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు…

Advertisement

తాజా వార్తలు

Advertisement